భారత్ న్యూస్ రాజమండ్రి…ఏపీలో బెల్టు షాపులకు మద్యం హోమ్ డెలివరీ
ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా పెడన ప్రాంతంలో బెల్టు షాపులకు మద్యం హోమ్ డెలివరీ చేస్తున్న మద్యం దుకాణాల యజమానులు

సరఫరా చేస్తున్న మద్యం బాటిళ్లపై లేబుల్స్ కూడా లేకపోవడంతో, నకిలీ మద్యం అని అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు