తెలంగాణలో ‘అఖండ-2’ టికెట్ ధరలు పెంపు,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా,తెలంగాణలో ‘అఖండ-2’ టికెట్ ధరలు పెంపు

డిసెంబర్ 4న రాత్రి 8 గంటల షోకు పర్మిషన్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

టికెట్ ధర రూ.600గా నిర్ణయం

సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్‌లో రూ.100 పెంచుకునేందుకు అనుమతి

పెంచిన టికెట్ రేట్ల నుంచి 20 శాతం ‘మా’ అసోసియేషన్ కు ఇవ్వాలని నిబంధన..