.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో మరో దారుణ హత్య
హైదరాబాద్ – రెయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటాపూర్ ప్రాంతంలో జునైద్(30) అనే వ్యక్తిని కత్తులతో దారుణంగా పొడిచి హత్య చేసిన దుండగులు

రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లావాదేవీల కారణంగానే హత్య జరిగిందని అనుమానిస్తూ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…