భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడలో హైడ్రా తరహా కూల్చివేతలు
భవానీపురంలో 42 ఫ్లాట్స్ కూల్చివేత.. భారీ పోలీసు బందోబస్తు నడుమ కూల్చివేత
లక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి అనుకూలంగా కోర్టు తీర్పు
కూల్చివేసిన ప్రాంతం చుట్టూ గోడ కడుతున్న శ్రీలక్ష్మీ రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ
42 ఫ్లాట్స్ కూల్చివేతతో రోడ్డున పడ్డ బాధితులు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న బాధితులు

25 ఏళ్లుగా నివాసముంటున్న తమను వెళ్లగొడుతున్నారని బాధితుల ఆవేదన.. పోలీసులతో బాధితుల వాగ్వాదం….