చిత్తూరులో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్,

భారత్ న్యూస్ అనంతపురం,చిత్తూరులో విజృంభిస్తోన్న స్క్రబ్ టైఫస్

జిల్లా వ్యాప్తంగా భయాందోళనకు గురిచేస్తున్న కేసులు

చిత్తూరు జిల్లాలో 380కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు

తమిళనాడు, కర్ణాటక, ప్రవేట్ హాస్పిటల్స్ లో వైద్యం చేయించుకుంటున్న రోగులు

గత 7 నెలలుగా చిత్తూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు