ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.38,000 లంచం అడిగిన వీఆర్వో వెంకోబరావు

భారత్ న్యూస్ అనంతపురం.అనంతపురం జిల్లాలో వీఆర్వో ఆడియో వైర‌ల్‌

ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం రూ.38,000 లంచం అడిగిన వీఆర్వో వెంకోబరావు

శింగనమల నియోజకవర్గం నార్పల మండలం దుగుమర్రి వీఆర్వో వెంకోబరావు నిర్వాకం

సోషల్ మీడియా లో వైరల్ గా మారిన వీఆర్వో ఆడియో సంభాషణ