ఫిర్యాదుధారుడు నూతనంగా నిర్మించుకున్న బహుళ అంతస్థుల భవనానికి ఇంటి నంబర్ ను కేటాయించడానికి”

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ఫిర్యాదుధారుడు నూతనంగా నిర్మించుకున్న బహుళ అంతస్థుల భవనానికి ఇంటి నంబర్ ను కేటాయించడానికి” ఫిర్యాదుధారుని నుండి రూ.20,000/- లంచం ను తన యొక్క ప్రైవేట్ డ్రైవర్ అయిన భూమేష్ ద్వారా తీసుకుంటూ తెలంగాణ అనిశా అధికారులకు పట్టుబడిన నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ పురపాలక కమీషనరు – ఎ.రాజు.

లంచం డబ్బులతో పాటుగా భూమేష్ వద్ద లెక్కలు తెలుపని నగదు రూ.4,30,000/- కలిగిఉన్నట్లు అనిశా అధికారులు గుర్తించినారు