తునిలో వృద్ధాప్య పెన్షన్ డబ్బుల్లో ప్రభుత్వ ఉద్యోగి కోత,

భారత్ న్యూస్ విజయవాడ…తునిలో వృద్ధాప్య పెన్షన్ డబ్బుల్లో ప్రభుత్వ ఉద్యోగి కోత

తుని మండలం లోవకొత్తూరు గ్రామంలో పెన్షన్ల డబ్బు తగ్గించి ఇచ్చిన ఉద్యోగి

ఇదేంటని ప్రశ్నించిన పెన్షన్ లబ్ధిదారులు

ఇంటి పన్ను కింద ఆ డబ్బుల్ని కట్ చేసుకున్నట్లు బుకాయించిన సచివాలయ ఉద్యోగి

ఇంటి పన్నుకి, పెన్షన్‌కి లింక్ ఏంటి? అంటూ నిలదీసిన బాధితులు. దాంతో బెదిరింపులకి దిగిన సచివాలయ ఉద్యోగి