భారత్ న్యూస్ విజయవాడ…పిఠాపురంలో దళిత విద్యార్థులపై జాతి వివక్ష
‘మీది వెధవ జాతి, ఎస్సీలు ఏమైనా పుడింగులు అనుకున్నారా..?’ అని ఉపాధ్యాయులు తిడుతున్నారని విద్యార్థుల ఆవేదన
హెచ్ఎం సారూ ఆడపిల్లలను చెడ్డపేర్లు పెట్టి పిలుస్తున్నాడు
యూ.కొత్తపల్లి మండలం యండపల్లిహై స్కూల్ వద్ద దళిత విద్యార్థులతో కలిసి తల్లిదండ్రుల ఆందోళన
గత కొంతకాలంగా తమ పిల్లల్ని అవహేళన చేస్తూ ఉపాధ్యాయులు వేధిస్తున్నారని ఆరోపణ.

హైస్కూల్ వద్ద బైఠాయించి నిరసన తెలిపిన బాధిత విద్యార్ధులు, తల్లిదండ్రులు