GHMలో మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం.

.భారత్ న్యూస్ హైదరాబాద్…GHMలో మున్సిపాలిటీల విలీన ముసాయిదా ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం

ప్రభుత్వానికి చేరిన ఫైల్ మరికాసేపట్లో గెజిట్ విడుదల చేయనున్న ప్రభుత్వం

GHMCలో కలువనున్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు