భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా : పేరెంట్స్ కి గమనిక
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డిసెంబర్ 5వ తారీఖున నిర్వహించనున్న మెగా పేరెంట్స్ మీటింగ్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డి కె బాలాజీ గారు కోరారు.పేరెంట్స్ మీటింగ్ నిర్వహణపై సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లో ఆయన మీడియా సమావేశంలో నిర్వహించారు ఈ విడత కేవలం ప్రభుత్వ పాఠశాలలలోనే పేరెంట్స్ మీటింగ్ నిర్వహిస్తున్నామన్నారు
