ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు..

భారత్ న్యూస్ విజయవాడ..ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌కుమార్‌కు సిట్ నోటీసులు..

రఘురామకృష్ణరాజుపై థర్డ్‌ డిగ్రీ కేసులో నోటీసులు ఇచ్చిన గుంటూరు సిసిఎస్ సిట్‌.

డిసెంబర్‌ 4న గుంటూరు సిట్‌ ఎదుట హాజరుకావాలని కోరుతూ నోటీసులు ఇచ్చిన సిట్ అధికారులు..