భారత్ న్యూస్ హైదరాబాద్….మీ సిమ్ దుర్వినియోగమైతే మీదే బాధ్యత: డాట్
కొందరు సిమ్‌కార్డులు ఎడాపెడా కొనుగోలు చేసి మూలన పడేస్తుంటారు. వాడడం లేదన్న కారణంతో ఏదో ఒక సందర్భంలో తెలిసిన వ్యక్తులే కదా అని ఇచ్చేస్తుంటారు. ఒకవేళ అలా ఇచ్చిన నంబర్ సైబర్ మోసాలకో, చట్టవ్యతిరేక కార్యకలాపాలకో వాడినట్లు తేలితే ఆ సిమ్ కార్డు యజమానిగా మీరూ బాధ్యులే!
