మోపిదేవి ఆశ్రమ పాఠశాలలో నిధుల గోల్ మాల్ పై విచారణ

భారత్ న్యూస్ నెల్లూరు….మోపిదేవి ఆశ్రమ పాఠశాలలో నిధుల గోల్ మాల్ పై విచారణ

మోపిదేవి మత్స్యకారుల ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో నిధుల దుర్వినియోగం పై మచిలీపట్నం డివైఈవో శేఖర్ సింగ్ ఆధ్వర్యంలో విచారణ

విడుదలైన 30 లక్షలకు సంబంధించి జరిగిన పనులు, చెక్కులు రాయటం పై లోతైన విచారణ నిర్వహిస్తాం

పేరెంట్స్ కమిటీ తీర్మానాలు లేకుండా, వ్యక్తుల పేర్ల మీద చెక్కులు రాయటంపై పలువురు గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు విచారణ అధికారులకు ఫిర్యాదు

నాడు నేడు నిధులు దుర్వినియోగంపై మచిలీపట్నం డివైఓ శేఖర్ సింగ్ సమగ్ర శిక్ష అభియాన్ ఇంజనీర్ అధికారులు శ్రీనివాసరావు, రాజేష్ లతో కూడిన అధికారులు విచారణ.. అవసరమైన పక్షంలో మరో రెండు రోజులైనా సమగ్రమైన విచారణ నిర్వహిస్తాం

ఇంజనీరింగ్ అధికారుల అనుమతులు, పర్యవేక్షణ లేకుండా పనులు చేపట్టడంపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తాం

నాడు నేడు లో భాగంగా పాఠశాలకు మంజూరైన 50.99 లక్షల నిధులలో ఎంత మేరకు పనులు జరిగాయి అన్నది పూర్తిస్థాయిలో విచారణ నిర్వహిస్తాం అని చెప్పిన అధికారులు