స్త్రీ హింసకు ఎరుపుకి గీత… ప్రపంచం చెబుతున్న ఒక్క మాట – STOP

..భారత్ న్యూస్ హైదరాబాద్….స్త్రీ హింసకు ఎరుపుకి గీత… ప్రపంచం చెబుతున్న ఒక్క మాట – STOP VIOLENCE!

నేడు అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం

ప్రతి సంవత్సరం నవంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

ప్రపంచంలో 1 లో 3 మంది మహిళలు జీవితంలో ఏదో దశలో హింసను ఎదుర్కొంటున్నారు.

ఆన్‌లైన్ హింస (సైబర్‌బుల్లీయింగ్) 40% పెరిగినట్లు అధ్యయనాలు తెలియజేస్తున్నాయి.

హింస ఏ రూపంలోనైనా అసహ్యం — మహిళల భద్రత సమాజం మొత్తం బాధ్యత.