తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

భారత్ న్యూస్ రాజమండ్రి…తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుగురు మృతి, 35 మందికి గాయాలు

తెన్ కాశీలోని కడయనల్లూరులో రెండు బస్సులు ఢీ

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం.. మృతుల్లో చిన్నారులు, మహిళలు