బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూత

భారత్ న్యూస్ నెల్లూరు….బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర (89) కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ధర్మేంద్ర

ధ‌ర్మేంద్ర అస‌లు పేరు ధ‌ర‌మ్ సింగ్ దేవ‌ళ్

యాక్ష‌న్ కింగ్‌, హీ-మ్యాన్‌గా ధ‌ర్మేంద్ర‌కు గుర్తింపు