భారత్ న్యూస్ హైదరాబాద్….పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 ఉద్యోగాలు.. ఇవాళే ఆఖరు తేదీ
పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 750 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఆదివారంతో గడువు ముగుస్తోంది.
20-30 ఏళ్ల మధ్య వయసున్న గ్రాడ్యుయేట్లు అర్హులు. రాత పరీక్ష, స్క్రీనింగ్ టెస్ట్, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఈ పోస్టుల జీతం నెలకు రూ.48,480 నుంచిరూ.85,920 వరకు ఉంటుంది.

పరీక్ష డిసెంబర్ లేదా జనవరిలో నిర్వహిస్తారు.