భారత్ న్యూస్ విజయవాడ…బాపట్ల జిల్లా 108 వాహనాల్లో పైలట్ పోస్ట్ లకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు జిల్లా మేనేజర్ పి.బాలకృష్ణ గారు ఒక ప్రకటన లో తెలిపారు.
పైలట్ అర్హత: 10th పాస్, హెవీ లైసెన్స్, ట్రాన్స్పోర్ట్ లేదా బ్యాడ్జ్ కలిగి ఉండాలి
అర్హులైన వారు నవంబర్ 24వ తేది(సోమవారం) సాయింత్రం లోపు 108 కార్యాలయంలో ధరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
Contact Numbers: 8309530078, 9581253538

సంప్రదించవలసిన చిరునామా:
108 ఆఫీస్,
రూం నెంబర్ 25,
గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్, చీరాల.