సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

భారత్ న్యూస్ విశాఖపట్నం..సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, వైస్‌ కెప్టెన్‌గా పంత్‌
గాయంతో సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్‌ గిల్‌
జట్టులో రోహిత్ శర్మ, జైశ్వాల్, కొహ్లీ,తిలక్ వర్మ..

సుందర్‌, జడేజా, కుల్దీప్‌, నితీష్‌కుమార్, రానా
జట్టులో గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్,జురైల్
సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడనున్న టీమిండియా..