.మావోయిస్టు పార్టీకి మరో షాక్‌

..భారత్ న్యూస్ హైదరాబాద్….మావోయిస్టు పార్టీకి మరో షాక్‌

DGP ఎదుట లొంగిపోయిన 37 మంది
మావోయిస్టులు

లొంగిపోయిన 37 మందిలో 25 మంది మహిళా మావోయిస్టులు

భారీగా ఆయుధాలు స్వాధీనం

303 రైఫిల్స్‌, జీ3 రైఫిల్స్‌, ఏకే 47లు..

ఎస్‌ఎల్‌ఆర్‌, భారీగా బుల్లెట్స్‌ స్వాధీనం