భారత్ న్యూస్ హైదరాబాద్….నిర్మాత సీ.కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు
సీ.కళ్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుంది
సినిమాలో విషయం ఉంటే జనం కచ్చితంగా చూస్తారు
నేను 45 పైసలతో సినిమా చూశా.. ఇప్పుడు దారుణంగా రేట్లు పెరిగాయి
కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు

నా కొడుకు తరపున వాదించే న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తా – ఐబొమ్మ రవి తండ్రి అప్పారావు.