సముద్రంలో ఫెర్రీ ప్రమాదం – 100 మంది సేఫ్!

భారత్ న్యూస్ విశాఖపట్నం.సముద్రంలో ఫెర్రీ ప్రమాదం – 100 మంది సేఫ్!

సముద్రంలో రంధ్రం పడి నీరు చేరిన ఫెర్రీలో ఉన్న 100 మందిని నేవీ, మత్స్యకారులు, ఇతర ఫెర్రీలు కలిసి గంటలోనే సురక్షితంగా రక్షించారు.

సమయస్ఫూర్తితో స్పందించడంతో పెనుప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు