వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పేరుతో న‌కిలీ టిటిడి లెట‌ర్ల జారీపై విజ‌య‌వాడ న‌గ‌ర క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు

భారత్ న్యూస్ విజయవాడ…వైద్యారోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ పేరుతో న‌కిలీ టిటిడి లెట‌ర్ల జారీపై విజ‌య‌వాడ న‌గ‌ర క‌మీష‌న‌ర్‌కు ఫిర్యాదు

Ammiraju Udaya Shankar.sharma News Editor…గ‌త కొద్ది రోజులుగా మంత్రి పేరుతో న‌కిలీ టిటిడి లెట‌ర్లు జారీ చేస్తున్న‌ట్లు అందిన స‌మాచారం మేర‌కు క‌మీష‌న‌ర్ కు సోమ‌వారంనాడు ఫిర్యాదు చేసిన మంత్రి పిఏ

టిటిడి ఫేక్ లెట‌ర్ల విష‌యాన్ని మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ కార్యాల‌యం దృష్టికి తీసుకొచ్చిన బాధితులు

మంత్రి పేరుతో టిటిడి ఫేక్ లెట‌ర్లు జారీపై ద‌ర్యాప్తు చేయాల‌ని క‌మీష‌న‌ర్ ను కోరుతో ఫిర్యాదు లెటర్ ను అంద‌జేసిన పిఏ

కేసును రిజిస్ట‌ర్ చేసి ద‌ర్యాప్తు చేప‌డ‌తామ‌ని చెప్పిన క‌మీష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్ బాబు

టిటిడి ఫేక్ లెట‌ర్లు ఇచ్చేవారి విష‌యంలో జాగ్ర‌త్త వ‌హించాల‌ని కోరిన క‌మీష‌న‌ర్‌

బాధితులు మోస‌పోవ‌ద్ద‌ని కోరిన క‌మీష‌న‌ర్ రాజ‌శేఖ‌ర్ బాబు