భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ పేలుళ్లతో ఆ నలుగురుకి ఎలాంటి సంబంధం లేదు’
ఈ మేరకు క్లారిటీ ఇస్తూ.. ముగ్గురు డాక్టర్లు, మరొకరిని విడుదల చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA)
ఢిల్లీలోని జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ ఉమర్-ఉన్-నబీతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో..
డాక్టర్ రెహాన్, డాక్టర్ మహమ్మద్, డాక్టర్ ముస్తకీన్, ఫెర్టిలైజర్ డీలర్ దినేష్ సింగ్లలను హర్యానాలో అరెస్టు చేసిన NIA అధికారులు

మూడు రోజుల పాటు వారిని విచారించిన అనంతరం.. బాంబు బ్లాస్ట్‌తో సంబంధం లేదని స్పష్టత వచ్చి, వారిని విడుదల చేసిన NIA