..భారత్ న్యూస్ అమరావతి..కరోనా రిటర్న్స్.. మాస్క్ మస్ట్..
హాంకాంగ్, సింగపూర్ లో విజృంభిస్తున్న కొవిడ్ వైరస్

వారంలోనే వేల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు
సింగపూర్ లో 14,200 మందికి సోకిన వైరస్
హాంకాంగ్ లో 17, 13 నెలల చిన్నారులకు కరోనా పాజిటివ్
కొవిడ్ విజృంభణతో మాస్క్ లను తప్పనిసరి చేసిన సింగపూర్, హాంకాంగ్ అధికారులు.