జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం

…భారత్ న్యూస్ హైదరాబాద్….జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ ఘన విజయం

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించారు. అన్ని రౌండ్లలో ఆధిక్యంలో కొనసాగారు. దాదాపు 25 వేల మెజారిటీతో గెలుపొందారు. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించనున్నారు.

బీఆర్ఎస్ రెండో స్థానికి పరిమితమైంది….