భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడలో భారీగా గంజాయి పట్టివేత.
248 కిలోల గంజాయిని సీజ్ చేసిన DRI అధికారులు.
ఒడిశా నుంచి యూపీ తరలించేందుకు విజయవాడలో ఉంచిన గంజాయి.

విజయవాడ నుంచి తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ కి గంజాయి తరలిస్తున్న నలుగురు సభ్యులను అరెస్టు చేసిన అధికారులు.