తిరుమల కల్తీ నెయ్యి కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల కల్తీ నెయ్యి కేసు నిందితుల కస్టడీ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్.

వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్నప్పన్న, ఏ16 నిందితుడు అజయ్‌ను కస్టడీకి కోరుతూ పిటిషన్ వేసిన సిట్ అధికారులు. తీర్పును ఈ నెల 14 తేదీకి రిజర్వ్ చేసిన ఏసీబీ కోర్టు.