ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.

రూ.12 కోట్ల విలువైన 12 కిలోల విదేశీ గంజాయి సీజ్‌.

బ్యాంకాక్‌ నుంచి ఢిల్లీ వచ్చిన మహిళ దగ్గర పట్టుబడిన గంజాయి.

లగేజి బ్యాగ్‌ను చెక్‌ చేస్తుంటే NIA అధికారినంటూ బుకాయించిన లేడీ.

ఫేక్‌ ఐడీ కార్డు చూపించి కస్టమ్స్‌ అధికారులను బెదిరించిన కిలాడి లేడీ.

వాష్‌రూమ్‌లో NIA జాకెట్‌ వేసుకుని బయటికి వెళ్లేందుకు ప్రయత్నం.

మహిళపై అనుమానం కలగడంతో అదుపులోకి తీసుకున్న కస్టమ్స్‌.