నేడు ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు,

భారత్ న్యూస్ విశాఖపట్నం.నేడు ఒకేసారి 3 లక్షల గృహ ప్రవేశాలు

AndhraPradesh

కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఇవాళ ఒకేసారి 3 లక్షల ఇళ్లలో గృహ ప్రవేశాలు చేయించనుంది.

Ammiraju Udaya Shankar.sharma News Editor…అధికారంలోకి వచ్చిన 17 నెలల్లో ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని దేవగుడిపల్లి గ్రామంలో CM చంద్రబాబు సామూహిక గృహ ప్రవేశాలలో పాల్గొంటారు. రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన ఇళ్లను ఆయన వర్చువల్ ప్రారంభిస్తారు. దీని ద్వారా పేదలకు మరో హామీ నెరవేరినట్లవుతుంది…