భారత్ న్యూస్ తిరుపతి…ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులపై TTD వేటు
తిరుమలలో మాంసాహారం తిన్న ఇద్దరు అవుట్సోర్సింగ్ సిబ్బంది.
వీడియో వైరల్ కావడంతో ఇద్దరిపై వేటు.
ఇద్దరిపై పీఎస్‌లో ఫిర్యాదుచేసిన TTD విజిలెన్స్ అధికారులు.
WhatsApp us