రోడ్ల అభివృద్ధికి ₹1,000 కోట్ల టెండర్లను పిలవనున్న AP ప్రభుత్వం!

భారత్ న్యూస్ విజయవాడ…రోడ్ల అభివృద్ధికి ₹1,000 కోట్ల టెండర్లను పిలవనున్న AP ప్రభుత్వం!

గుంతలు లేని ఏపీని తయారు చేయాలనే లక్ష్యంలో భాగంగా ₹2,500 కోట్ల విలువైన రోడ్డు పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

కొత్త టెండర్లు: ₹1,000 కోట్లు
PPP మోడల్ లో రోడ్ల నిర్మాణం