సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌..

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….సుప్రీంకోర్టులో తెలంగాణ స్పీకర్‌పై కోర్టు ధిక్కార పిటిషన్‌ దాఖలు చేసిన బీఆర్ఎస్‌..

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశాలు.. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా చర్యలు తీసుకోలేదని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్‌..ఈ కేసు విచారణకు మరింత గడువు కావాలని ఇప్పటికే సుప్రీంలో స్పీకర్‌ కార్యాలయం పిటిషన్‌