.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలైన నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ ప్రగతిని వివరించడానికి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
గత ప్రభుత్వం అమలు చేసిన ఏ పథకాన్ని తమ రద్దు చేయలేదని,వాటికి అదనంగా మరిన్ని పథకాలను మేళవించి విజయవంతంగా అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
