భారత్ న్యూస్ మంగళగిరి…మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలోని ముఖమండపానికి గతంలోనే పగుళ్ళు..
ముఖ మండపం కూలిపోకుండా గతంలోనే గడ్డర్స్ ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ అధికారులు..
కొత్తగా పగుళ్ళు ఏర్పడటంతో ముఖమండపాన్ని తొలగించి పునర్నిర్మాణం చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయం..
ఆరుకోట్ల రూపాయల నిధుల విడుదల..
.
గతంలో గాలి గోపురానికి ఏర్పడిన పగుళ్ళు…..
గతంలో గాలి గోపురానికి ఏర్పడిన పగుళ్ళు
గడ్డర్స్ ఏర్పాటు చేసి ఎత్తైన గాలి గోపురాన్ని పరిరక్షించిన ఇంజనీరింగ్ అధికారులు ..
500 ఏళ్ళ క్రితం శ్రీ క్రిష్ణ దేవరాయలు కాలంలో ముఖ మండపాన్ని నిర్మించినట్లు ఆనవాళ్ళు..

200 ఏళ్ళ క్రితం గాలి గోపురాన్ని నిర్మించిన రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు..