విశాఖ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ కేంద్రంగా గో మాంసం అక్రమ రవాణా

భారీగా పట్టుబడిన కౌ మీట్.. 1.89 ల‌క్ష‌ల కేజీల గో మాంసం సీజ్

శొంఠ్యం సమీపంలోని మిత్ర కోల్డ్ స్టోరేజ్‌లో భారీగా నిల్వ ఉంచిన గో మాంసం

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆనందపురం పోలీసులు

గో మాంసం అక్రమ రవాణాపై మండిపడుతున్న హిందూ ధార్మిక సంఘాలు