కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి,

భారత్ న్యూస్ అనంతపురం…కల్మషం లేని రాజకీయాలు ఉన్నాయని చెప్పుకునే పరిస్థితి రావాలంటే దానికి బీజం పడాల్సింది యువతలోనే. మీరంతా జెనరేషన్ జీలో ఉన్నారు. భావితరానికి మీరే దిక్సూచి కాబోతున్నారు. రాజకీయాల్లో మీరంతా తులసి మొక్కల్లా ఎదగాలి. యువత గట్టిగా అడుగు వేస్తే దేశాల్లో గవర్నమెంట్లే మారిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఒకలెక్కా?