వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

భారత్ న్యూస్ ఢిల్లీ…..వీధి కుక్కల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రహదారులపైకి కుక్కలు, పశువులు రాకుండా చర్యలు తీసుకోవాలి.
అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలి
డ్రైవ్ అమలుపై 8 వారాల్లో స్టేటస్ రిపోర్టు అందజేయాలి..
స్కూల్స్‌, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆస్పత్రుల్లోకి.. కుక్కలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలి..
వీధి కుక్కల నిర్వహణపై అమికస్ క్యూరీ నివేదికను అమలు చేయాలి.
నివేదిక అమలుపై అఫిడవిట్ దాఖలు చేయకుంటే చర్యలు తప్పవు: సుప్రీంకోర్టు