చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత,

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….చేవెళ్ల బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన కల్వకుంట్ల కవిత

పీఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి వైద్య సేవలపై ఆరా

బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు సూచనలు..