నేడు గుంటూరు ఎన్జీరంగా వర్సిటీకి సీఎం చంద్రబాబు

భారత్ న్యూస్ మంగళగిరి…నేడు గుంటూరు ఎన్జీరంగా వర్సిటీకి సీఎం చంద్రబాబు

ఎన్జీరంగా 125 జయంతి వేడుకలకు హాజరు

ఎన్జీరంగా విగ్రహాన్ని ఆవిష్కరించనున్న చంద్రబాబు