భారత్ న్యూస్ హైదరాబాద్….సికింద్రాబాద్ – మహంకాళి ఏసీపీ సైదయ్య పై బదిలీ వేటు
అవినీతి ఆరోపణల రావడంతో సైదయ్య పై శాఖాపరమైన చర్యలు తీసుకున్న పోలీసు ఉన్నతాధికారులు…
సిటీ ఆర్మ్‌డ్ రిజర్వు హెడ్ క్వార్టర్స్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ…

గోపాలపురం ఏసీపీకి మహాంకాళి ఏసీపీగా అదనపు బాధ్యతలు అప్పగింత