విశాఖలో కేంద్ర పౌర విమానాయాన శాఖామంత్రి Rama Mohan Naidu భారత సుస్థిర విమానయాన ఇంధన సదస్సు 2025ను ప్రారంభించారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో కేంద్ర పౌర విమానాయాన శాఖామంత్రి Rama Mohan Naidu భారత సుస్థిర విమానయాన ఇంధన సదస్సు 2025ను ప్రారంభించారు.

విమానయాగ రంగంలో సమ్మిళిత, స్థిరమైన వృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు