ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ కుగ్రామానికి విద్యుత్ సరఫరా

భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో ఓ కుగ్రామానికి విద్యుత్ సరఫరా

Ammiraju Udaya Shankar.sharma News Editor…అల్లూరి జిల్లా గూడెం గ్రామానికి తొలిసారి విద్యుత్ సరఫరా

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో సాకారమైన దశాబ్దాల కల

17 ఆవాసాలకు 9.6 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో విద్యుత్ లైన్లు

గిరిజన గ్రామాల్లో మొట్టమొదటి హైబ్రిడ్ సోలార్, పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటు

తమ ఇళ్లలో వెలుగులు నింపిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపిన గ్రామస్థులు