భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా
అవనిగడ్డ నియోజకవర్గం
ఎదురుమొండి బ్రిడ్జికి టీడీపీ ప్రభుత్వంలో ఆసియా బ్యాంకు నిధులు తెస్తే జగన్ అనుకూల అధికారి కొర్రీ పెట్టారు : బుద్ధప్రసాద్
అవనిగడ్డలో నియోజకవర్గ జనసేన విస్తృత సమావేశంలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కామెంట్స్
స్నేహితుడైన నాబార్డ్ చైర్మన్ ద్వారా ఎంపీ బాలశౌరి నిధులు తెచ్చారు : ఎమ్మెల్యే
నాబార్డ్ చైర్మన్ వస్తే సింహాద్రి రమేష్ చేసిన దుశ్చర్యతో మళ్ళీ ఆటంకం కలిగింది : బుద్ధప్రసాద్
నాబార్డ్ కేటాయించిన రూ.109 కోట్లలో కొంత జగన్ పథకాలకు మళ్ళించారు : ఎమ్మెల్యే
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎదురుమొండి బ్రిడ్జికి సాస్కి నిధులు ఇస్తున్నారు : బుద్ధప్రసాద్
గత ప్రభుత్వంలో ఎంపీ బాలశౌరి నిధులు తెస్తే సింహాద్రి రమేష్ తీరుతో సఫలం కాలేదు : బుద్ధప్రసాద్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గానికి రూ.100 కోట్ల మేలు చేయనున్నారు : బుద్ధప్రసాద్

పవన్ కళ్యాణ్ కృషితో ఎదురుమొండి బ్రిడ్జి, ఔట్ ఫాల్ స్లూయీజులు, గొల్లమంద రోడ్డు, సాగర సంగమ అభివృద్ధి సాకారం కానున్నాయి