భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా..నల్గొండ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
ఫస్టియర్ విద్యార్థులను ర్యాగింగ్ చేసిన సెకండియర్ విద్యార్థులు
గత నెల 31వ తేదీన హాస్టల్లో జూనియర్స్‌పై ర్యాగింగ్‌కు పాల్పడిన సెకండియర్ మెడికల్ స్టూడెంట్స్
బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేసినా పట్టించుకొని ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్
దీంతో తమపైనే ఫిర్యాదు చేస్తారా అని 4వ తేదీన మళ్ళీ ర్యాగింగ్ చేసిన సెకండియర్ విద్యార్థులు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన….