విద్యార్థులపై హాస్టల్ వాచ్‌మెన్ వికృత చేష్టలు

భారత్ న్యూస్ అనంతపురం..విద్యార్థులపై హాస్టల్ వాచ్‌మెన్ వికృత చేష్టలు

ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వాచ్‌మెన్ హరిగోపాల్ విద్యార్థులపై వికృత చేష్టలకు పాల్పడ్డాడు.

ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది.

అర్ధరాత్రి విద్యార్థులను గదికి పిలిపించుకొని నీలి చిత్రాలు చూపించి అఘాయిత్యాలకు పాల్పడుతున్నాడు.

ఈ విషయాన్ని విద్యార్థులు తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

దాంతో అలిపిరి పోలీస్ స్టేషన్‌లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు

వార్డెన్ పై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.