రేపు YSRCParty విద్యార్ధి విభాగం నేతలతో YS జగన్ భేటీ

భారత్ న్యూస్ అనంతపురం,రేపు YSRCParty విద్యార్ధి విభాగం నేతలతో YS జగన్ భేటీ

రాష్ట్ర కమిటీ, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమావేశం

విద్యార్ధుల సమస్యలు, ఫీజు రీఇంబర్స్‌మెంట్, మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ పాఠశాలల నిర్వాహణ సహా పలు అంశాలపై చర్చించనున్న జగన్‌