భారత్ న్యూస్ అనంతపురం…కడప జిల్లాలో భారీ భూ అక్రమాలకు బిగ్ షాక్!
రూ. 500 కోట్ల విలువైన అక్రమ భూముల రిజిస్ట్రేషన్లు రద్దు!
1. ప్రధాన అంశాలు
☛ జిల్లా కలెక్టర్ స్వయంగా విచారణ చేసి రద్దు చేసిన రిజిస్ట్రేషన్లు
☛ రద్దయిన భూముల విలువ: ₹500 కోట్లు
☛ మొత్తం 68 అక్రమ డాక్యుమెంట్లు రద్దు
☛ ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు 2019 – 2022 మధ్య జరిగాయి
2. అక్రమాలు జరిగిన ప్రాంతాలు
సీకే దిన్నె మండలం
గ్రామాలు:
- రామచంద్రాపురం
- కొప్పర్తి
- కృష్ణాపురం
- తాడిగొట్ల
- మామిళ్లపల్లె
- విశ్వనాధపురం
- ఊటుకూరు

గతంలో కూడా చెర్లోపల్లె & కృష్ణాపురం గ్రామాల్లో
₹20 కోట్ల విలువైన భూముల రిజిస్ట్రేషన్లు రద్దు చేశారు3. తదుపరి చర్యలుఅక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం
ప్రభుత్వ అధికారులు సంబంధం ఉన్నట్లు తేలితే కఠిన చర్యలు
ఇంకా 300 డాక్యుమెంట్లపై దర్యాప్తు