IOD నుంచి అవార్డు అందుకుంటున్న నారా భువనేశ్వరి గారు.

భారత్ న్యూస్ రాజమండ్రి…IOD నుంచి అవార్డు అందుకుంటున్న నారా భువనేశ్వరి గారు. ప్రజా సేవ, సామాజిక ప్రభావం అంశాల్లో విశిష్టమైన సేవలు అందించినందుకు గాను ప్రతిష్టాత్మక ఇనిస్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి భువనేశ్వరి గారికి అవార్డు…..